IFPs Supplied to Schools in Phase-I & II – Prakasam District
డిజిటల్ విద్యా విధానంలో బోధించుటకు అనుగుణంగా ఒకటి నుండి ఐదవ తరగతి కలిగిన పాఠశాలలకు ప్రతి 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ మరియు 6 నుండి 10 తరగతులు కలిగిన పాఠశాలల్లో ప్రతి సెక్షన్ కు ఒక ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (I F P)ను అందించడం ద్వారా డిజిటల్ విద్యాబోధనకు అనుకూలంగా తరగతి గదిని మార్పుచేసి బోధన చేయవచ్చు.ఈ స్మార్ట్ టీవీ మరియు I F P లకు ఆండ్రాయిడ్ బాక్స్ ద్వారా అన్ని తరగతుల వారికి డిజిటల్ కంటెంట్ తో విద్యాబోధన చేయవచ్చు. వీటికి Internet కనెక్ట్ చేసి విద్యార్ధులకు కావలసిన ప్రయోగాలు,వివిధ కార్యక్రమాలు, సంఘటనలు కూడా youtube ద్వారా ప్రత్యక్షముగా,అలాగే ఉపాధ్యాయులు తయారుచేసిన వివిధాపాఠ్యాంశాలు Pendrive ద్వారా నిక్షిప్తము చేసి వాటిని చూపిస్తూ బోధన చేయడం జరుగుతుంది.
PHASE-I&II_IFPs Supplied-Prakasam District
