2024-25 అకడమిక్ ఇయర్ చివరి వరకు జోన్ ల వారీగా కొత్త MDM మెనూ ట్రయల్ రన్ -ఉత్తర్వులు
పిల్లల మధ్యాహ్న భోజనములో మార్పులు చేశారు.
జోనల్ వారీగా మెనూను విద్యా సంవత్సరం ముగిసే వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి అనుమతి మంజూరు చేయడమైనది.
విద్యా సంవత్సరం చివరిలో వచ్చే అభిప్రాయం ప్రకారం అదే మెనూను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చు.

