భాషా దినోత్సవాలు – తే.18.02.2025 ది నుండి పాఠశాల లందు నిర్వహణ – రోజు వారీ కార్యక్రమాలు గైడ్లైన్స్ ఉత్తర్వులు..
🍄Celebrate Language Festival at Secondary and Sr Secondary Level
▪️నేటి నుండే ఉన్నత పాఠశాలల్లో భాషా ఉత్సవం 2025
▪️ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు వివిధ భాషల్లో కార్యక్రమాలు
▪️ప్రతీ పాఠశాలకు 500 రూపాయలు
▪️పూర్తి వివరాలు, తేదీల వారీగా కార్యక్రమాల వివరాలు జీఓ లో చూడవచ్చు
Proceedings of Language Festival Secondary
Prceedings of Language Festivals Primary
