Current Date Example

Follow Us

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలపై కొత్త చట్టం-2025 - DEO Prakasam

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలపై కొత్త చట్టం-2025

By DEO Prakasam

Published on:

Follow Us
GO NO 117 MODIFICATION-09-01-2025

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలపై కొత్త చట్టం – ముఖ్యాంశాలు!

సేవాకాలం ప్రామాణికం:

2 సంవత్సరాలు పూర్తి చేసినవారు బదిలీకి అర్హులు.

8 సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరి బదిలీ.

ప్రాధాన్యత గల కేటగిరీలు:

వికలాంగులు, వితంతువులు, విడాకులు పొందిన స్త్రీలు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి ప్రత్యేక ప్రాధాన్యం.

పాఠశాలల విభజన:

హెచ్‌ఆర్‌ఏ శాతం ఆధారంగా కేటగిరీ 1, 2, 3 (ఎ, బి, సి) విభజన.

షెడ్యూల్:

రేషనలైజేషన్ ఏప్రిల్ 24 – 28

ఖాళీల ప్రదర్శన ఏప్రిల్ 29

ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 30 – మే 3

పదోన్నతులు:

* ప్రధానోపాధ్యాయులు ఏప్రిల్ 16 – 20
*
* స్కూల్ అసిస్టెంట్లు మే 26 – 30

బదిలీల చట్టము-2025

Leave a Comment