AP Inter Hall Ticket Download 2025: ఇప్పుడు వాట్సాప్ లోనే ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
AP Inter Hall Ticket Download 2025:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఇంకా నుంచి వాట్సప్ లోనే ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ను.. పూర్తి వివరాలకు ఈ పేజీని ఫాలో అవ్వండి.
whattsapp లో ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానము..మీఫోన్ లోనే మిత్రుడు గవర్నెమెంట్ ఆఫ్ ఆం.ప్ర సేవలు ద్వారా పొందవచ్చు.
వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లు …నేటి నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం – వాట్సప్ నంబరు 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు…
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్‌కి హాయ్ (Hi) అనే వాట్సప్‌లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి.
అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్‌గా డౌన్లోడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడిట్ పరీక్షలు
మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, -మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు.