🍄చైల్డ్ కేర్ లీవ్ information-GO MS No:33,Dt :8.03.2022..
AP Employees Child Care Leave…GO MS No:33,dt :8.03.22..
11th PRC ప్రకారం…
Child care leave 10 spells లో మాత్రమే వినియోగించుకోవాలి.
01.01.2022 తర్వాత నుంచి 10 spells లో వినియోగించుకోవచ్చును.
01.01.2022 కి ముందు ఎన్నిసార్లు ఉపయోగించుకున్న అవి లెక్కలోనికి రావు.
GO-Ms-No-36-Dt.16.03.224-Child-Care-Leave-1
