గుమ్మడి గింజలు తింటే ఆరోగ్యంగా ఉంటారా!…
గుమ్మడి గింజలు తింటే ఆరోగ్యంగా ఉంటారా!..అంటే ఉంటారని చెపుతున్నారు నిపుణులు..వీటిలోని ప్రొటీన్, ఫైబర్,ఐరన్,జింక్, మెగ్నీషియం, ఒమేగా-౩ ప్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి అని తెలియజేస్తున్నారు..
గుమ్మడి గింజలును సలాడ్లతో పాటు అంటే పండ్లు, ఆకుకూరల సలాడ్లలో కలిపి తింటే ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి..
గుమ్మడి గింజలును రోజు తింటే జీర్ణక్రియ మెరుగవ్వడానికి ఉపయోగపడతాయి..
గుమ్మడి గింజలును రోజు తినడం వలన చర్మం నిగనిగలాడుతూ కనపడుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు..