కోడిగుడ్డు తింటున్నారా..? అయితే..
కోడిగుడ్డు తింటున్నారా..? అయితే..
పచ్చసొన:: బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణాలతో చాలా మంది కోడిగుడ్డులోని పచ్చసొన ను తినకుండా వదిలి వేయడము కానీ, పారేయడము గానీ చేస్తారు…కేవలము పైన ఉన్న వైట్ మాత్రమే తింటారు.
అయితే పచ్చసొనలో విటమిన్ A,D,E,B12, K, B2,B9 లాంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయని పౌషకార నిపుణులు చెబుతున్నారు ..పచ్చసొనలో ఈ విటమిన్స్ ఉండుట వలన వీటితో ఎముకలు బలంగా మారుతాయి..రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
పచ్చసొనకూడా తినడం వలన రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది..చర్మం ఎప్పుడూ కాంతివంతముగా, ఆరోగ్యకరముగా ఉంటుంది..అలాగే జీవక్రియ మెరుగుపడుతుంది.