కొన్ని వస్తువులను బెడ్ పై ఉంచి నిద్రపోతుంటే…జాగ్రత్త..
కొన్ని వస్తువులను బెడ్ పై ఉంచి నిద్రపోతుంటే…జాగ్రత్తగా ఉండండి..
రాత్రులు నిద్రపోయేముందు మనము కొన్ని వస్తువులు బెడ్ మీద ఉంచి నిద్రపోకూడదని నిపుణులు చెపుతున్నారు. మరి ముఖ్యముగా ఫోన్స్,ల్యాప్ టాప్స్ అలాగె ఇతరు ఎలక్ట్రానిక్ వస్తువులు ను బెడ్ పై పెట్టుకొని నిద్రపోకూడదని తెలియజేస్తున్నారు. అవి కొన్ని సందర్భములలో పేలిపోయే అవకాశము కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు.
అలాగే జెట్ కాయిల్స్ గదిలో వెలిగించి నిద్ర పోకూడదు అని తెలియజేస్తున్నారు.
అలాగే బట్టలు,ఔషదాలు,ఆహార పదార్ధాలు కూడా బెడ్ పై పెట్టుకొని నిద్రిస్తే, వీటికోసమ్ చీమలు,బొద్దింకలు వస్తాయిని తెలియజేస్తున్నారు..
అలాగే టెడ్డీ బేర్ ను కూడ ప్రక్కన పెట్టుకొని నిద్రిస్తే, దానిపై ఉండే దుమ్ము, బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి అని నిపుణులు తెలియజేస్తున్నారు..